విప్ర వెల్ఫేర్ అసోసియేషన్ (బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య, పరపతి సంఘం) (R.No.704/2015) ప్రారంభం.
వరంగల్ పట్టణంలోని బ్రాహ్మణ జాతి ఐక్యత మరియు పరస్పర సహకారము కొరకు, బ్రాహ్మణులందరిని ఈ వేదిక ద్వారా ఒక్కటిగా చేస్తూ పరస్పరం సహకరించుకొనుచూ, సేవా కార్యక్రమాలలో పాలు పంచుకొనే ఉద్దేశ్యముతో స్థాపించబడినది.
ఈ పరపతి సంఘం లో చేరగోరు వారు ఈ నెంబర్లకు సంప్రదించగలరు. 9246812727, 9866568011, 9505477829, 9949194026,
విప్ర వెల్ఫైర్ అసోసియేషన్ (R.No.704/2015)
# 13-2-131, మట్టేవాడ, వరంగల్ అర్భన్ 506002.
INDIAN OVERSEAS BANK—-Branch : SHYAMPET-WARANGAL
Account Name : Vipra Welfare Association
Account No : 127702000000843. IFSC CODE No : IOBA0001277